Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆనందపురంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జేసీ

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 6:37 PM విశాఖపట్నంGeneral
ఆనందపురంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జేసీ - Ushodayam
ఆనందపురంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి బుధవారం పరిశీలించారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రం, కౌంటింగ్ హాలును సమీక్షించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించి, పోలింగ్ సమాచారం, నివేదికలపై సిబ్బందికి సూచనలు చేశారు. జనరల్ అబ్జర్వర్ శోభిక, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...