Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్‌ యాప్‌లో పరిచయం.. బంగారంతో పరారీ

Shruthi Nov 23, 2026 9:04 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
ఆన్‌లైన్‌ యాప్‌లో పరిచయం.. బంగారంతో పరారీ - Ushodayam
హైదరాబాద్‌లోని అల్లాపూర్‌లో ఆన్‌లైన్‌ యాప్ ద్వారా పరిచయమైన మహిళను స్నేహం పేరుతో నమ్మించిన ఓ వ్యక్తి బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని ఖమ్మంకు చెందిన వసంత్‌గా గుర్తించి అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...