Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంగోత్ సుగుణకు మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి

Kiran Nov 10, 2026 10:53 AM జయ శంకర్ భూపాలపల్లి General
Add as a preferred source on Google
ఆంగోత్ సుగుణకు మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి - Ushodayam
కాటారానికి చెందిన మాజీ ZPTC ఆంగోత్ సుగుణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నుంచి రాష్ట్ర కార్యవర్గంలో చోటు దక్కించుకున్న ఏకైక మహిళగా ఆమెకు రెండోసారి అవకాశం లభించింది. నియామకానికి సహకరించిన ఎర్రబెల్లి స్వర్ణ, మంత్రి శ్రీధర్ బాబుకు సుగుణ కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...