Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆముద గింజలు తిని ఆరుగురు చిన్నారులకు అస్వస్థత

Anuroop Nov 11, 2026 8:49 AM ఆదిలాబాద్General
Add as a preferred source on Google
ఆముద గింజలు తిని ఆరుగురు చిన్నారులకు అస్వస్థత - Ushodayam
ఉట్నూర్‌ మండలం మత్తడిగూడాలో ఆముద గింజలు తిని ఆరుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారులు చెట్టు వద్ద గింజలు తిన్నారు. ఇంటికి వచ్చాక వాంతులు, కడుపునొప్పితో బాధపడటంతో కుటుంబ సభ్యులు వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి దృష్ట్యా మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...