Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయాల్లో కార్తిక పౌర్ణమి శోభ

Shruthi Nov 24, 2026 8:13 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
ఆలయాల్లో కార్తిక పౌర్ణమి శోభ - Ushodayam
కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు చేరుకుని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. శివనామస్మరణతో శైవక్షేత్రాలు మారుమోగుతుండగా, అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...