Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయ ఉత్సవాల ఆహ్వాన పత్రిక విడుదల

Kiran Nov 12, 2026 11:11 AM రాజన్న సిరిసిల్లGeneral
Add as a preferred source on Google
ఆలయ ఉత్సవాల ఆహ్వాన పత్రిక విడుదల - Ushodayam
రుద్రంగి మండల కేంద్రంలో ఈ నెల 23 నుంచి 25 వరకు నిర్వహించనున్న ఆలయ ఉత్సవాల ఆహ్వాన పత్రికను కమిటీ ఛైర్మన్ సామ మోహన్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు విడుదల చేశారు. 23న శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం, 24న తిరునాళ్లు, జాతర, అన్నదానం, 25న రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

Comments

G
Loading comments...