Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయ షెడ్డు పనులకు శంకుస్థాపన

Anuroop Nov 09, 2026 2:25 PM కృష్ణా జిల్లాGeneral
Add as a preferred source on Google
ఆలయ షెడ్డు పనులకు శంకుస్థాపన - Ushodayam
అవనిగడ్డ శ్రీ రాజశేఖర స్వామి దేవస్థానం ప్రాంగణంలో షెడ్డు నిర్మాణ పనులకు జెడ్పీటీసీ విక్కుర్తి జయలక్ష్మి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ ఘంటశాల రాజమోహనరావు ఆహ్వానం మేరకు ఆమె కార్యక్రమంలో పాల్గొన్నారు. షెడ్డు నిర్మాణానికి చింతలపూడి మధు దాతగా ముందుకొచ్చారు. ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...