Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయ పరిసరాల్లో ప్రత్యేక శుభ్రత

Anuroop Nov 09, 2026 11:37 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
Add as a preferred source on Google
ఆలయ పరిసరాల్లో ప్రత్యేక శుభ్రత - Ushodayam
కార్తీకమాసం సందర్భంగా పెనుకొండలోని శ్రీ ఐ ముక్తేశ్వర స్వామి దేవాలయ పరిసరాలను శుభ్రం చేశారు. మున్సిపల్ ఛైర్మన్ త్రివేంద్రమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచి భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

Comments

G
Loading comments...