Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయ ధర్మకర్త మృతి

Anuroop Nov 10, 2026 10:55 AM శ్రీకాకుళంGeneral
Add as a preferred source on Google
ఆలయ ధర్మకర్త మృతి - Ushodayam
గార మండలం సాలి హుండం సమీపంలోని బౌద్ధ కొండపై ఉన్న శ్రీ కాళీయమర్ధన వేణుగోపాలస్వామి ఆలయ ధర్మకర్త సుగ్గు మధు రెడ్డి (70) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆలయ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారు. గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్‌గా 30 ఏళ్లపాటు పనిచేశారు. ఆయన మృతి పట్ల మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంతాపం వ్యక్తం చేస్తూ, చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

Comments

G
Loading comments...