Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయ ఆస్తులపై తంత్రులకు హక్కుల్లేవు

Shruthi Nov 15, 2026 12:09 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
ఆలయ ఆస్తులపై తంత్రులకు హక్కుల్లేవు - Ushodayam
ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించే తంత్రులకు దేవుడి ఆస్తులపై యాజమాన్య హక్కులు ఉండవని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. దైవానికి సమర్పించిన ఆస్తులు, వజివాహనాలు వంటి విలువైన లోహ వస్తువులు దేవుడికే చెందుతాయని, వాటిని వ్యక్తిగత ఆస్తిగా తంత్రులు క్లెయిమ్ చేయలేరని తీర్పు ఇచ్చింది.పూజా విధానాలపై తంత్రులకు అధికారం ఉన్నప్పటికీ, ఆస్తులపై హక్కులు ఉండవని పేర్కొంది.

Comments

G
Loading comments...