వార్తలకు తిరిగి వెళ్లండి
ఆలేరు సబ్‌స్టేషన్‌లో మరమ్మతులు

ఆలేరు మండలం శరాజిపేట పరిధిలోని సబ్‌స్టేషన్‌లో విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
పనులు మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతాయని, అనంతరం సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...
