Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆల వెంకటేశ్వర్ రెడ్డి కోసం బీఆర్ఎస్ పాదయాత్ర

Kiran Nov 11, 2026 1:18 PM మహబూబ్‌నగర్General
Add as a preferred source on Google
ఆల వెంకటేశ్వర్ రెడ్డి కోసం బీఆర్ఎస్ పాదయాత్ర - Ushodayam
మూసాపేట మండలం జానంపేట, తిమ్మాపూర్ గ్రామాల నుంచి కురుమూర్తి దేవస్థానం వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఆల వెంకటేశ్వర్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షిస్తూ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో తిమ్మాపూర్ సర్పంచ్ రెడ్డి రాజు, వాకిటి రమేశ్, వనం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...