Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడులో డంపింగ్ యార్డ్ పొగతో ఇబ్బందులు

Anuroop Nov 11, 2026 10:29 AM పశ్చిమగోదావరి General
Add as a preferred source on Google
ఆకివీడులో డంపింగ్ యార్డ్ పొగతో ఇబ్బందులు - Ushodayam
ఆకివీడు డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న దట్టమైన పొగతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సిద్ధాపురం రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్తకు నిప్పు అంటుకోవడంతో పొగ రహదారిని కమ్మేస్తోంది. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాల భయం నెలకొంది. చుట్టుపక్కల నివాసితులు ప్రతిరోజూ పొగతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...