Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

Rudhira Nov 17, 2026 1:09 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
యూపీ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు - Ushodayam
నకిలీ జనన ధ్రువీకరణ పత్రాల కేసులో ఆజం ఖాన్ శిక్షపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ యూపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అదే కేసులో ఆజం ఖాన్ భార్య, కుమారుడి శిక్షలపైనా స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది.

Comments

G
Loading comments...