వార్తలకు తిరిగి వెళ్లండి
ఆజాద్ సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే

మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను కొనసాగించాలని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం జనగామలో బీఆర్ఎస్ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆజాద్ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
స్వాతంత్ర్య సమరయోధుడిగా, తొలి విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ చేసిన సేవలు, విద్యాభివృద్ధి, జాతీయ సమైక్యతకు ఆయన కృషి ఆదర్శనీయమని పేర్కొన్నారు.
Comments
Loading comments...
