Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆజాద్ సేవలను స్మరించుకున్న వక్తలు

Kiran Nov 11, 2026 3:14 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
Add as a preferred source on Google
ఆజాద్ సేవలను స్మరించుకున్న వక్తలు - Ushodayam
కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు. భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యతోనే వ్యక్తి వికాసం, దేశ ప్రగతి సాధ్యమని వక్తలు పేర్కొన్నారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి ఆజాద్ చేసిన సేవలను స్మరించుకుంటూ పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...