వార్తలకు తిరిగి వెళ్లండి
ఆజాద్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి

రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌తో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో భారత తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్ మైనారిటీ సెల్ నాయకులు కోరారు. ఈ మేరకు అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో షేక్ రియాజ్, షేక్ అబ్దుల్ రఫీక్, పర్వేజ్, సలీం, ఖలీం, అబ్దుల్ అఫ్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
