Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆజాద్ జయంతికి కలెక్టర్ నివాళులు

Anuroop Nov 11, 2026 2:52 PM బాపట్లGeneral
Add as a preferred source on Google
ఆజాద్ జయంతికి కలెక్టర్ నివాళులు - Ushodayam
బాపట్ల కలెక్టరేట్‌లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి నిర్వహించారు. బుధవారం ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొని దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఆజాద్ సేవలను, తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఆయన చేసిన కృషిని కలెక్టర్ కొనియాడారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్వో లవన్న తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...