వార్తలకు తిరిగి వెళ్లండి
ఆజాద్ జయంతి వేడుకలు నిర్వహణ

గుంతకల్లులో తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతి వేడుకలను వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ట్రావెల్స్ బంగ్లా సర్కిల్‌లోని ఆయన విగ్రహానికి జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
దేశ విద్యారంగానికి ఆజాద్ చేసిన సేవలను ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు ఎండీఆర్ ఖలీల్, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
