Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగిఉన్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు.. నలుగురు మృతి

Rudhira Nov 24, 2026 10:42 AM విజయనగరంGeneral
Add as a preferred source on Google
ఆగిఉన్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు.. నలుగురు మృతి - Ushodayam
విజయనగరం జిల్లా భోగాపురం హైవేపై సుందరపేట సమీపంలో ఆగిఉన్న ట్యాంకర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...