వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగిరిపల్లి సెగ్మెంట్-1 ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి షేక్ చాన్ బాషా 373 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయనకు 1,403 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి షేక్ సుభానికి 1,030 ఓట్లు వచ్చాయి.
మొత్తం 2,497 ఓట్లు పోలవగా, నోటాకు 27 ఓట్లు వచ్చాయి. మరో 37 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. తన గెలుపునకు సహకరించిన ఓటర్లకు చాన్ బాషా కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

