Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఆదిపురుష్‌’ పాటలను తక్కువ చేయొద్దు: మనోజ్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 29, 2026 12:48 PM జాతీయంవినోదం
‘ఆదిపురుష్‌’ పాటలను తక్కువ చేయొద్దు: మనోజ్‌ - Ushodayam
‘రామాయణ’ పాటలతో ‘ఆదిపురుష్‌’ పాటలను పోలుస్తూ వస్తున్న విమర్శలపై గేయ రచయిత మనోజ్‌ ముంతషీర్‌ స్పందించారు. ‘ఆదిపురుష్‌’ సినిమా, డైలాగులు ప్రేక్షకులను మెప్పించకపోయినా, అందులోని పాటలు ప్రతి ఇంట్లో వినిపించాయని, చిన్నారులు సైతం పాడుకున్నారని పేర్కొన్నారు. తాను రాసిన పాటల్లో భక్తి, అంకితభావం, కవిత్వం ఉన్నాయని, వాటిని ప్రశ్నించవద్దని అన్నారు.

Comments

G
Loading comments...