Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదినారాయణరెడ్డి అసంతృప్తి సాధారణమే: పీవీఎన్ మాధవ్

Anuroop Nov 20, 2026 9:00 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
Add as a preferred source on Google
ఆదినారాయణరెడ్డి అసంతృప్తి సాధారణమే: పీవీఎన్ మాధవ్ - Ushodayam
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రాజీనామా వార్తలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పందించారు. ఇది సాధారణ విషయమని, కుటుంబం లాంటి కూటమిలో ఇలాంటివి సహజమని పేర్కొన్నారు. ఆదినారాయణరెడ్డి పార్టీకి ముఖ్యమైన నేత అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల గెలుపు కోసం కష్టపడ్డారని తెలిపారు.

Comments

G
Loading comments...