Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌లో పోలీసుల దీపావళి సందడి

Anuroop Nov 09, 2026 8:47 AM ఆదిలాబాద్General
Add as a preferred source on Google
ఆదిలాబాద్‌లో పోలీసుల దీపావళి సందడి - Ushodayam
ఆదిలాబాద్ ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో దీపావళి వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసు సిబ్బందితో కలిసి టపాసులు కాల్చి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని ఒకరికొకరు దీపావళి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Comments

G
Loading comments...