Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదాయం లేకపోవడం మాత్రమే పేదరికం కాదు: నిర్మలా సీతారామన్

Sai Nath Nov 23, 2026 3:07 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
ఆదాయం లేకపోవడం మాత్రమే పేదరికం కాదు: నిర్మలా సీతారామన్ - Ushodayam
డబ్బు లేకపోవడం ఒక్కటే పేదరికం కాదని, ఇల్లు, తాగునీరు, వైద్యం వంటి కనీస అవసరాలు లేకపోవడం కూడా పేదరికమేనని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లింక్డిన్‌లో పేర్కొన్నారు. 2011-23 మధ్య భారత్‌లో 50 కోట్ల మంది పేదరికాన్ని జయించారన్న ప్రపంచబ్యాంక్ నివేదికను ప్రస్తావించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు

Comments

G
Loading comments...