వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
86 బస్ స్టేషన్లలో ప్రయాణికులకు ఉచిత wifi

తెలంగాణలో ప్రయాణికుల సౌకర్యార్థం 86 బస్ స్టేషన్లలో ఉచిత వైఫై కల్పించాలని TGSRTC నిర్ణయించింది. రోజూ 5 వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించే స్టేషన్లలో ఈ సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది.
బస్సు సమయాలు, సర్వీసుల వివరాల కోసం కంట్రోలర్లను నియమించడంతో పాటు ప్రత్యేక ఫోన్ నంబర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది.
Comments
Loading comments...
