Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

73 నిమిషాల్లో చెన్నై నుంచి బెంగళూరుకు

Anuroop Nov 28, 2026 8:33 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
73 నిమిషాల్లో చెన్నై నుంచి బెంగళూరుకు - Ushodayam
బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే చెన్నై నుంచి బెంగళూరుకు 73 నిమిషాల్లో చేరుకోవచ్చని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఉదయం ఒక నగరంలో అల్పాహారం చేసి, మధ్యాహ్నం మరో నగరంలో భోజనం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. తమిళనాడు రైల్వే అభివృద్ధికి కేంద్రం రూ.7,600 కోట్లు కేటాయించిందని, యూపీఏ హయాంలో ఈ మొత్తం రూ.870 కోట్లేనని వెల్లడించారు. ఈవీఎంలు, ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్‌ విమర్శలను తప్పుబట్టారు.

Comments

G
Loading comments...