వార్తలకు తిరిగి వెళ్లండి
పన్ను చెల్లింపుదారులకు ఫేస్‌లెస్ అసెస్మెంట్

సీజీఎస్టీ పరిధిలోని 70 లక్షల మంది పన్ను చెల్లింపుదారుల కోసం ఫేస్‌లెస్, కేంద్రీకృత అసెస్మెంట్ విధానానికి సంబంధించిన ముసాయిదా నిబంధనలను త్వరలో విడుదల చేయనున్నట్లు సీబీఐసీ ఛైర్మన్ వివేక్ చతుర్వేది తెలిపారు.
2027 ఏప్రిల్ 1 నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. చిన్న వ్యాపారులకు పూర్తిస్థాయి ఫేస్‌లెస్ సేవలు అందించనున్నారు.
Comments
Loading comments...
