Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

6 వేల ఎకరాల్లో నీట మునిగిన వరి పంట

Anuroop Nov 09, 2026 12:47 PM కోనసీమGeneral
Add as a preferred source on Google
6 వేల ఎకరాల్లో నీట మునిగిన వరి పంట - Ushodayam
కె.గంగవరం మండలంలో మురుసు తుఫాను రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వర్షాలు తగ్గినా సుమారు 6 వేల ఎకరాల్లో వరి పంట నీటిలోనే ఉండి కుళ్లిపోతోంది. ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కుళ్లిపోవడంతో కోతలు కోయకుండా రెండో పంటకు పొలాలను సిద్ధం చేసుకోవడమే మేలని వాపోతున్నారు.

Comments

G
Loading comments...