వార్తలకు తిరిగి వెళ్లండి
50వ రోజుకు చేరిన తీన్మార్ మల్లన్న పాదయాత్ర

బీసీ రాజ్యాధికార సాధనే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన పాదయాత్ర గురువారం 50వ రోజుకు చేరుకుంది. ఆలేరు నియోజకవర్గంలోని ముత్తిరెడ్డిగూడెం నుంచి మోత్కూరు వైపు యాత్ర కొనసాగుతోంది.
ఆత్మకూరు మండలానికి చేరుకున్న మల్లన్నకు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు.
Comments
Loading comments...
