వార్తలకు తిరిగి వెళ్లండి
5 నిమిషాలు ఖరీదు.. బాలుడి ప్రాణం
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహమ్మద్ యజ్దాన్ అనే బాలుడు ఐదు నిమిషాలు ఆలస్యంగా రావడంతో పాఠశాల సిబ్బంది లోపలికి అనుమతించలేదు.
దీంతో ఇంటికి తిరిగి వెళ్తూ రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో బాలుడు మృతి చెందాడు.
Comments
Loading comments...
