Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

5 కిలోమీటర్లు నడిచి గర్భిణిని ఆస్పత్రికి చేర్చిన సిబ్బంది

Rudhira Nov 20, 2026 12:50 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
5 కిలోమీటర్లు నడిచి గర్భిణిని ఆస్పత్రికి చేర్చిన సిబ్బంది - Ushodayam
ఒడిశాలోని కేంద్రాపడా జిల్లాలో గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌ సిబ్బంది, వైద్యుడు 5 కిలోమీటర్లు నడిచారు. వర్షాలతో రోడ్లు బురదమయమై అంబులెన్స్‌ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో వారు గ్రామానికి చేరుకుని, గర్భిణిని స్ట్రెచర్‌పై మోసుకుంటూ అంబులెన్స్‌ వద్దకు తీసుకెళ్లి ఆస్పత్రికి తరలించారు.

Comments

G
Loading comments...