వార్తలకు తిరిగి వెళ్లండి
5 కార్లతోనే అద్దె వ్యాపారం.. కేంద్రం కొత్త ప్రతిపాదన

కారు అద్దె వ్యాపారానికి అవసరమైన కనీస వాహనాల సంఖ్యను 50 నుంచి 5కు తగ్గించాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రతిపాదించింది. ‘రెంట్ ఏ క్యాబ్ స్కీమ్ 2026’ ముసాయిదాను విడుదల చేసి, 2027 జనవరి నుంచి అమలు చేయాలని సూచించింది.
ప్రతి వాహనానికి సమగ్ర బీమా ఉండాలి. చలాన్లు, నేరాల నమోదు ఉండకూడదు. వ్యాపార నిర్వహణ ప్రాంతంలో కనీసం రెండు క్యాబ్‌లు అందుబాటులో ఉంచాలని నిబంధనలు ప్రతిపాదించింది.
Comments
Loading comments...
