Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

4.9 లక్షల మంది రష్యా సైనికుల మృతి?

Sai Nath Nov 24, 2026 4:58 PM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
4.9 లక్షల మంది రష్యా సైనికుల మృతి? - Ushodayam
ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా 4.9 లక్షల మంది సైనికులను కోల్పోయినట్లు లీకైన ప్రభుత్వ రికార్డుల విశ్లేషణ వెల్లడించింది. 2026 సెప్టెంబర్‌ నాటికి ఈ సంఖ్య నమోదైనట్లు మీడియా సంస్థలు తెలిపాయి. ఆలస్యంగా నమోదైన మరణాలను పరిగణనలోకి తీసుకుంటే 7 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. మరణించిన వారిలో సుమారు 7 వేల మంది 18-19 ఏళ్ల యువకులున్నారు.అలాగే ఐదేళ్లలో 1,229 మంది సైనికులు ఆత్మహత్య చేసుకున్నట్లు విశ్లేషణ వెల్లడించింది.

Comments

G
Loading comments...