Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

48వ రోజుకు చేరిన బీసీ రాజ్యాధికార యాత్ర

Kiran Nov 10, 2026 2:35 PM యాదాద్రి భువనగిరిGeneral
Add as a preferred source on Google
48వ రోజుకు చేరిన బీసీ రాజ్యాధికార యాత్ర - Ushodayam
ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర మంగళవారం 48వ రోజుకు చేరింది. యాదగిరిగుట్ట నుంచి ఆలేరు వైపు యాత్రను కొనసాగించారు. ఇందులో భాగంగా యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలికల జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థినులతో ముచ్చటించారు.

Comments

G
Loading comments...