Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘418’ మూవీకి డీసెంట్‌ ఓపెనింగ్‌.. రెండో రోజూ వసూళ్లు

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 4:32 PM జాతీయంవినోదం
‘418’ మూవీకి డీసెంట్‌ ఓపెనింగ్‌.. రెండో రోజూ వసూళ్లు - Ushodayam
ప్రశాంత్‌ నీల్‌ సమర్పణలో తెరకెక్కిన హారర్‌ థ్రిల్లర్‌ ‘418’ తొలి రోజు దేశవ్యాప్తంగా రూ.2.65 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించింది. తెలుగు వెర్షన్‌ నుంచే రూ.2.43 కోట్లు వచ్చాయి. మొత్తం గ్రాస్‌ వసూళ్లు రూ.3.05 కోట్లుగా నమోదయ్యాయి. రెండో రోజు మధ్యాహ్నం నాటికి రూ.90 లక్షల నెట్‌ వసూళ్లు వచ్చినట్లు అంచనా. ఇప్పటివరకు ఇండియా నెట్‌ కలెక్షన్లు రూ.3.55 కోట్లు, గ్రాస్‌ రూ.4.11 కోట్లకు చేరాయి.

Comments

G
Loading comments...