Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

40 వేల లీటర్ల ఇథనాల్ ట్యాంకర్ బోల్తా

Anuroop Nov 14, 2026 3:51 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
40 వేల లీటర్ల ఇథనాల్ ట్యాంకర్ బోల్తా - Ushodayam
తమిళనాడులోని సేలం-కొచ్చి హైవేపై నీలాంబూర్ బైపాస్ వద్ద శనివారం ఉదయం 10 గంటల సమయంలో 40 వేల లీటర్ల ఇథనాల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఇది కొచ్చికి ఇథనాల్ తీసుకెళ్తోంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...