వార్తలకు తిరిగి వెళ్లండి
40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన ఆలయం ఎక్కడుందో తెలుసా?

రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఉన్న భండాసర్ జైన దేవాలయం అరుదైన నిర్మాణశైలికి ప్రసిద్ధి. 15వ శతాబ్దంలో భండా షా ఈ ఆలయాన్ని నిర్మించారు. పునాదుల్లో నీటికి బదులుగా 40 వేల కిలోల నెయ్యి వాడినట్లు చరిత్ర చెబుతోంది.
వేసవిలో గోడల నుంచి నెయ్యి జిగురు వస్తుందని స్థానికుల కథనం. మూడు అంతస్తుల ఈ ఆలయం శిల్పకళ, అద్దాల పనితనంతో ఆకట్టుకుంటోంది.
Comments
Loading comments...
