వార్తలకు తిరిగి వెళ్లండి
4 కార్పొరేషన్లలో 26న పోలింగ్

నాలుగు నగరపాలక సంస్థలు, 19 మున్సిపాలిటీలకు ఈ నెల 26న పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠ ప్రకటించారు. శనివారం నుంచి సోమవారం వరకు నామినేషన్లు స్వీకరించి, 30న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు విజయవాడలో తెలిపారు.
డిప్యూటీ మేయర్, వైస్ చైర్‌పర్సన్ పదవుల పరోక్ష ఎన్నికలు డిసెంబర్ 5న జరుగుతాయని చెప్పారు.
Comments
Loading comments...
