వార్తలకు తిరిగి వెళ్లండి
4 జిల్లాల్లో అధ్యక్ష స్థానాలు టీడీపీ కైవసం

రాష్ట్రంలోని 659 మండలాలకు గాను 625 ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. శ్రీకాకుళం, పల్నాడు, మార్కాపురం, ఎన్టీఆర్ జిల్లాల్లో అన్ని అధ్యక్ష స్థానాలనూ టీడీపీ గెలుచుకుంది. ఇప్పటివరకు టీడీపీ 533, జనసేన 42, వైసీపీ 39, బీజేపీ 7, సీపీఎం 1, స్వతంత్రులు 3 ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకున్నారు.
మిగిలిన 34 ఎంపీపీ, 59 వైస్ ఎంపీపీ స్థానాలకు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Loading comments...
