Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

31 ఏళ్ల తర్వాత తండ్రి స్థానంలో తనయుడు

Anuroop Nov 10, 2026 2:49 PM కాకినాడGeneral
Add as a preferred source on Google
31 ఏళ్ల తర్వాత తండ్రి స్థానంలో తనయుడు - Ushodayam
ఏలేశ్వరం మండలం రమణయ్యపేట ఎంపీటీసీగా సింబోతుల బాబూరావు తనయుడు 563 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1995లో బాబూరావు కాంగ్రెస్ తరఫున ఇదే ఎంపీటీసీ స్థానంలో గెలుపొందారు. 2026లో ఆయన తనయుడు కూటమి అభ్యర్థిగా గెలిచి రమణయ్యపేట, సి.రాయవరం, తూర్పులక్ష్మీపురం గ్రామాల ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. మూడు దశాబ్దాల తర్వాత తండ్రి రాజకీయ ప్రస్థానాన్ని తనయుడు కొనసాగించడం చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...