Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

31 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 12:40 PM నంద్యాలGeneral
31 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు - Ushodayam
బేతంచెర్ల మండలం సిమెంట్ నగర్‌లోని పాణ్యం సిమెంట్ హైస్కూల్‌లో 1994–95 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. సుమారు 31 ఏళ్ల తర్వాత కలుసుకున్న విద్యార్థులు ఉపాధ్యాయులు, పాత మిత్రులను ఆత్మీయంగా పలకరించుకున్నారు. పాఠశాల రోజుల జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఒకరి యోగక్షేమాలను మరొకరు తెలుసుకున్నారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సత్కరించారు.

Comments

G
Loading comments...