వార్తలకు తిరిగి వెళ్లండి
30కి పైగా అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం 30కి పైగా అజెండా అంశాలకు ఆమోదం తెలిపింది. 2026-31 కాలానికి ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ పాలసీ, 2036 వరకు రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ పాలసీలకు పచ్చజెండా ఊపింది.
సెమీకండక్టర్, డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ-4.0 సవరణలకు ఆమోదం తెలిపింది. రాంబిల్లిలో రూ.570.20 కోట్లతో ఈప్యాక్ డేటా సెంటర్, తిరుపతిలో డిక్సన్ టెక్నాలజీస్‌కు భూకేటాయింపునకు అంగీకరించింది.
Comments
Loading comments...
