Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

26న అచ్చంపేటకు సీఎం రేవంత్

Anuroop Nov 24, 2026 3:30 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
26న అచ్చంపేటకు సీఎం రేవంత్ - Ushodayam
సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 26న నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో పర్యటించనున్నారు. మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేసి, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం అచ్చంపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. పర్యటన నేపథ్యంలో అధికారులు హెలిప్యాడ్లు, భారీ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...