వార్తలకు తిరిగి వెళ్లండి
24 గంటల్లో జీటీఏ-6కు రూ.22 వేల కోట్ల ఆదాయం

విడుదలైన 24 గంటల్లోనే జీటీఏ-6 ఏకంగా 2.4 కోట్ల కాపీలు అమ్ముడై రూ.22 వేల కోట్ల ఆదాయం ఆర్జించినట్లు సెన్సార్ టవర్ వెల్లడించింది. 2026లో అత్యధికంగా అమ్ముడైన గేమ్‌గా నిలిచినట్లు తెలిపింది.
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా దీని విక్రయాలు 3 బిలియన్ డాలర్లు దాటవచ్చని నికో పార్ట్నర్స్ అంచనా వేసింది. జీటీఏ-5 మూడు రోజుల్లో సాధించిన రికార్డును జీటీఏ-6 అధిగమించింది.
Comments
Loading comments...
