వార్తలకు తిరిగి వెళ్లండి
24 ఏళ్ల తర్వాత మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగిని

మైక్రోసాఫ్ట్‌లో 24 ఏళ్లుగా పనిచేస్తున్న లారా విలియమ్స్.. సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సెప్టెంబర్ 22న ఉద్యోగం కోల్పోయారు. ఏఐ టూల్స్‌పై శిక్షణ ఇస్తున్న సమయంలోనే ఈ సమాచారం అందింది.
నవంబర్ 22 ఆమె చివరి పని దినం కానుంది. ఈ విషయాన్ని లింక్డ్‌ఇన్‌లో పంచుకోగా, నెటిజన్లు మద్దతుగా నిలిచారు. సంస్థ ఇటీవల వేలాది మందిని తొలగిస్తోంది.
Comments
Loading comments...
