Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

23 పట్టణ స్థానిక సంస్థలకు 26న పోలింగ్‌

Anuroop Nov 10, 2026 7:45 AM అమరావతిGeneral
Add as a preferred source on Google
23 పట్టణ స్థానిక సంస్థలకు 26న పోలింగ్‌ - Ushodayam
ఈ నెల 26న జరిగే తొలి విడత పంచాయతీ ఎన్నికలతోపాటే 23 పట్టణ స్థానిక సంస్థలకు పోలింగ్‌ నిర్వహించాలని ఎస్‌ఈసీ నిర్ణయించింది. కలెక్టర్లు, ఎస్పీల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లితో పాటు 19 పురపాలక సంస్థల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Comments

G
Loading comments...