వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకూరపాడు మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో పెదకూరపాడు-3 స్థానం నుంచి కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి దాసరి వోల్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీఎస్సీ చదువుతున్న ఆమె 22 ఏళ్లకే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
ఎంపీపీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో ఎంపీపీ రేసులో వోల్గా పేరు ముందంజలో ఉంది. ఆమెకు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

