వార్తలకు తిరిగి వెళ్లండి

పొదలకూరు మండల పరిషత్‌లో 22 ఏళ్ల విరామం తర్వాత టీడీపీ ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. ఎంపీపీగా నేదురుపల్లి ఎంపీటీసీ దామినేని శ్రీదేవి, జడ్పీటీసీగా కలిచేటి ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు.
1994లో తాటిపర్తికి చెందిన కండే పద్మసేన ఎంపీపీగా, నువ్వుల ప్రసాద్ జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పుడు టీడీపీ ఈ రెండు స్థానాలను దక్కించుకుంది.
Comments
Loading comments...

