వార్తలకు తిరిగి వెళ్లండి
21 సిక్సర్లతో ఊచకోత

న్యూజిలాండ్ యువ బ్యాటర్ బెవాన్ జాకబ్స్ లిస్ట్-ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఫోర్డ్ ట్రోఫీలో ఆక్లాండ్ తరఫున ఒటాగోపై 137 బంతుల్లో అజేయంగా 202 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 21 సిక్సర్లు, 7 ఫోర్లు బాదాడు.
దీంతో లిస్ట్-ఏ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరాడు. డార్సీ షార్ట్ 23 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
Comments
Loading comments...
